Government free bus
Men Free Bus Scheme : మహిళలతో పాటు పురుషులకు ఫ్రీ బస్సు సౌకర్యం.. మార్చి 1 నుంచి అమల్లోకి, ప్రభుత్వం ఉత్తర్వులు
Men Free Bus Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏపీలోని దివ్యాంగులందరికి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేయగా మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది.











