Health Tips: పూర్వీకులు చెప్పిన లక్షణాలను బట్టి పుట్టబోయేది అమ్మాయా? అబ్బాయా? అని ఇలా నిర్ధారించవచ్చు..!
Health Tips: మాతృత్వం అనేది ప్రతి మహిళ జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం.పెళ్లి జరిగిన తర్వాత ప్రతి మహిళ ఎంతో అపురూపమైన చిత్రం కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే గర్భవతులుగా ఉన్న మహిళలకు పుట్టబోయే బిడ్డ అమ్మాయా? అబ్బాయా? అని తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో హాస్పిటల్ కి వెళ్లి స్కానింగ్ చేసి కడుపులో ఉన్న బిడ్డ ఆడ లేదా మగ అని తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ … Read more