Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్‌కు ఏమైంది..? చావుబతుకుల్లో వెంటిలేటర్‌పై నరకయాతన.. ఈ దుస్థితికి కార‌ణం ఏంటి?!

Fish Venkat

Fish Venkat : నటుడు ఫిఫ్ వెంకటేష్ ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నాడు. దాతల సాయం కోసం ఆయన కుటుంబం ఎదురుచూస్తోంది. ఆస్పత్రి ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Join our WhatsApp Channel