Comedian Prudhvi Raj : పవర్ స్టార్ భీమ్లా నాయక్ పై పొగడ్తల వర్షం కురిపించిన కమెడియన్ పృధ్వీరాజ్..!

Prudhviraj comments on Bheemla Nayak

Comedian Prudhvi Raj : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన సినిమా ” భీమ్లా నాయక్ “. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి… త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా చేయగా… రానాకి జోడీగా సంయుక్త మీనన్ నటించింది. మలయాళంలో సూపర్ హిట్ సినిమా … Read more

Focus Movie : ఫోకస్​ చిత్రం నుంచి సుహాసిని లుక్​ రిలీజ్​ చేసిన స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్

actress-suhasini-poster-released-from-focus-movie

Focus Movie : విజ‌య్ శంక‌ర్, అషూ రెడ్డి, సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ లాంటి నటులు కీలక పాత్ర‌ల‌లో తెరకెక్కిస్తున్న చిత్రం పేరు ఫోకస్​. దీనికి జి. సూర్య‌తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇది ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్. ఓ వ్యక్తికి సంబంధించిన మర్డర్‌ మిస్టరీ కథాంశంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆలరించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ ఇప్పటికే విడుదల అయ్యింది. ప్రేమికలు రోజు సంద‌ర్భంగా … Read more

Join our WhatsApp Channel