Ennenno Janmala Bamdham : వేద మీద మండి పడిన యష్.. మాళవిక మీద కోపంతో రగిలిపోతున్న అభిమన్యు..?
Ennenno Janmala Bamdham Nov 1Today Episode : తెలుగు బుల్లి తెర పై ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ యష్ ని వేద నిలదీస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో యష్ వేదతో మాట్లాడాలి అని చూస్తుండగా వేద మాత్రం ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు వేదా కళ్ళ … Read more