Devatha: ఆదిత్యకు షాక్‌ ఇచ్చిన దేవి… మాధవ్‌కి దగ్గరవూతూ ఏం చేయనుంది..!

devatha latest episodes highlights

Devatha: బుల్లితెరపై నిర్విఘ్నంగా ఆద్యంతం ఉత్కంఠతతో కొనసాగుతున్న సీరియల్‌ దేవత. మరి ఈ సీరియల్‌ తాజా ఎపిసోడ్‌ హైలెట్స్‌ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మాధవ్ పిల్లల్ని స్కూల్ దగ్గర దింపడానికి వెళ్తాడు. అక్కడే దేవి చిన్మయిలను కలవడానికి ఆదిత్య వస్తాడు. అది గమనించిన దేవి ఆఫీసర్‌ సర్‌ మీద కోపంతో మాధవ్‌కి దగ్గరవుతున్నట్టు నటిస్తుంది. ఈ క్రమంలో ఇక దేవి ఆదిత్య చూస్తుండగా కావాలని మాధవ్‌ని పిలిచి మరీ ముద్దు పెడుతుంది.. నాన్న నువ్వు మాతో మంచిగా … Read more

Devatha: ఆదిత్య ఫొటోను చించేసిన దేవి… మాధవ్‌ ద్వారా నిజం తెలుసుకున్న రాధ ఏం చేయనుంది..?

devatha serial latest episode

Devatha: మా టీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ సీరియల్‌ దేవత. మరి ఈ సీరియల్‌ తాజా ఎపిసోడ్‌ విడుదలైయ్యింది దాని హైలెట్స్‌ ఏంటో చూసేద్దాం. పటేలు స్టైలిష్‌గా రెడీ అయ్యి పక్కింటి ఆవిడకు సైట్‌కొడుతూ రాకెట్లు విసరుతుంటాడు. ఇదంతా కమల బాష గమనిస్తుంటారు. అంతలో అక్కడికే వచ్చి పటేల భార్య ఆ రాకెట్లను చూసి ఏంటిది అని ప్రశ్నిస్తుంది. ఇందంతా చూస్తున్న బాష భలే ఇరుక్కున్నాడు పటేలా అంటూ సంతోషపడుతుంటాడు. దేవి గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. సత్య … Read more

Devatha : రాధ చీర లాగిన ఆదిత్య… ఆదిత్యను అసహ్యించుకుంటున్న దేవి..!

devatha serial latest episode

Devatha Feb 22 Today Episode : బుల్లితెరపై ప్రేమానురాగాల ధారావాహిక దేవత.. మరి దేవత సీరియల్‌ తాజా ఎపిసోడ్‌ లేటెస్ట్‌ హైలెట్స్‌ ఏంటో చూసేద్దాం. పటేలు పక్కింటి ఆమెకు లైన్‌ వేస్తూ ఉండడాన్ని చూసి తనను పటేల భార్యదగ్గర ఇరికిస్తాడు బాష.సీన్‌ కట్‌చేస్తే భజన కార్యక్రమానికి రాధ కుటుంబంతో సహా గుడికి వెళ్తుంది. అక్కడికే ఆదిత్య కూడా వస్తాడు. ఆదిత్యను చూసిన దేవీ కోపంతో ఉంటుంది రాధ బాధపడుతూ ఉంటుంది. ఆదిత్యను రాధ వాళ్ల మామయ్య … Read more

Devatha: నేనేమైనా నీ బిడ్డనా అని ఆదిత్యను ప్రశ్నించిన దేవి..? ఆదిత్యకు తెలియకుండా హాస్పటల్‌కు వెళ్దామని రాధతో చెప్పిన సత్య..!?

devatha serial latest episode

Devatha: బుల్లితెరలో ఆద్యంతం ఉత్కంఠతతో కొనసాగుతున్న సీరియల్‌ దేవత. మరి ఈ సీరియల్‌ తాజా ఎపిసోడ్‌ విడుదల అయ్యింది. ఆ ఎపిసోడ్‌లోని లేటెస్ట్‌ హైలెట్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా ప్రేమను నా ఇష్టాలు ఆయుధంగా చేసుకుని నా కాళ్లు చేతులు కట్టేస్తున్నావ్‌ కదూ.. నీ విషయంలో జరిగినా ఊరుకున్నా కానీ నా బిడ్డ విషయంలో నా బిడ్డను నాకు దూరం చేస్తా అంటే చూస్తూ ఊరుకోను అంటూ ఆదిత్య బాధపడూ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో సత్య … Read more

Devatha : ఆదిత్యకు ఊహించని ట్విస్ట్‌… ఆదిత్య అబద్దం చెప్తున్నాడని గ్రహించిన సత్య ఏం చేస్తుంది..?

Devatha serial latest episode

Devatha Today Episode Feb 18 : ఒకే భర్తను పెళ్లాడిన ఇద్దరు అక్కాచెల్లల మధ్య ప్రేమ, పరిస్థితులు ఎలా ఉన్నాయన్న నేపథ్యంలో మా టీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ సీరియల్‌ “దేవత”. మరి ఈ సీరియల్‌ లేటెస్ట్‌ ఎపిసోడ్‌ హైలెట్స్‌ ఏంటో ఒకసారి చూసేద్దాం. పిల్లలు పుట్టాలని ఆదిత్య వాడుతున్న టాబ్లెట్స్‌ పెరటిలో పడి ఉండడం ఏంటని ఆదిత్యని నిలదీయాలని సత్య, దేవుడమ్మ, దేవుడమ్మ భర్త ఆగ్రహంతో ఉంటారు. అంతలో అటుగా ఆదిత్య వస్తాడు. ఆదిత్యను మందులు … Read more