Big Boss Non Stop Telugu: బిగ్ బాస్ నాలుగో వారంలో డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే…ఎలిమినేట్ అయ్యేది తన?

Big Boss Non Stop Telugu: బిగ్ బాస్ షో తెలుగులో ప్రేక్షకుల ఆదరణ పొంది ఎంతో విజయవంతంగా ముందుకు దూసుకుపోతోంది.ఇప్పుడు ఓటీటీ వేదికగా వస్తున్న బిగ్ బాస్ షో 24/7 నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. కొత్త కొత్త టాస్క్ లతో కంటెస్టెంట్ ల మధ్య భారీగా గొడవలు జరుగుతున్నాయి. ఈ షో బిగినింగ్ లో 17 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లో కి అడుగు పెట్టగా.. గడిచిన మూడు వారాలలో … Read more

Join our WhatsApp Channel