Jabardasth : మనోకి తప్పని దెబ్బలు.. రోజా వెళ్లిపోయినా ఇంద్రజ ఆ లోటు తీరుస్తుందట!
Jabardasth: ఒకప్పుడు కామెడీతో రేటింగ్ సంపాదించిన జబర్దస్త్ ప్రోగ్రాం మఈ మధ్య వేరే విషయాల వల్ల తరచుగా వార్తల్లో నిలుస్తుంది. వాళ్లు వెళ్లిపోయారు, వీళ్లు వెళ్లిపోయారంటూ తెగ వార్తలు వస్తున్నాయి. అయితే జబర్దస్త్ షో జడ్జిగా ప్రేక్షకులను అలరించిన రోజా, యాంకర్ సుధీర్… జబర్దస్త్ కు గుడ్ బై చెప్పారు. దీనిపై ఎన్నెన్నో వార్తలు వచ్చాయి. అయితే అయితే గతంలో పండినంతగా కామెడీ పండట్లేదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జడ్జిలుగా వ్యవహరించిన మనోకు, … Read more