Grey Hair Problems Solution : ఇలా చేస్తే తెల్లజుట్టు సమస్యలే ఉండవు..
Grey Hair Problems Solution : యుక్తవయసులోనే కొందరిని తెల్లజుట్టు సమస్యలు వేధిస్తాయి. ఆడ వారికైనా, మగవారికైనా ఈ సమస్యతో పదిమందిలోకి వెళితే చిన్నతనంగా ఉంటుంది. దానివల్ల మానసికంగా వారు కృంగిపోతారు. అయితే దీనికో చక్కటి పరిష్కారం ఉంది. కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే తెల్లజుట్టు సమస్యకి శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. అక్కడక్కడా కనిపిస్తున్న తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఒక బౌల్ లో ఉసిరికాయ పౌడర్ వేసి దాన్ని పొయ్యి మీద పెట్టి బూడిదగా మారేవరకూ వేడిచేయాలి. … Read more