Bigg Boss Season 9 : బిగ్‌బాస్ సీజన్-9 ప్రోమో అదిరింది.. ఈసారి బిగ్‌బాస్‌‌నే లేపేశారుగా.. ఏంటయ్యా ఈ ట్విస్ట్..!

Bigg Boss Season 9

Bigg Boss Season 9 : ఈసారి వెరీ టఫ్.. నేను చాలా రఫ్ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు.. ఎప్పటిలాగా బిగ్‌బాస్‌ కాదు.. ఈసారి డబుల్‌ హౌస్.. డబుల్ డోస్ అంటూ నాగార్జున బిగ్ హింట్ ఇచ్చాడు.

Join our WhatsApp Channel