Upasana: అత్యుత్తమమైన పురస్కారాన్ని అందుకున్న మెగా కోడలు ఉపాసన… ఆయనకే అంకితం!

Upasana: టాలీవుడ్ యంగ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రీ అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. ఆర్ఆర్ఆర్ ఈ సినిమాలో చరణ్ నటనకు గాను సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ లో కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే రామ్ చరణ్ హీరోగా అభిమానులను సినిమాల ద్వారా అలరిస్తూనే మరొకవైపు … Read more

Join our WhatsApp Channel