Arvind Kejriwal : లక్ష్మీదేవి, గణేష్ ఫొటోలతో కొత్త కరెన్సీ నోట్లను తీసుకురావాలి : అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : దేశీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేష్ ఫొటోలతో కూడిన కొత్త కరెన్సీ నోట్లను తీసుకురావాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)ని కోరారు. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఇలా సాయపడేందుకు దోహదపడుతుందని కేజ్రీవాల్ సూచించారు. దేశీయ కరెన్సీ నోట్లపై కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన చెప్పారు. భారత కరెన్సీపై (మహాత్మా) గాంధీజీ ఫోటో ఉంది. అది … Read more