Niharika Konidela : ‘రేయ్.. నువ్వు పసికందు కాదురా.. కసికందు’ అంటూ నిహారిక సంచలన కామెంట్స్!

Mega Daughter Niharika Konidela Shocking Comments on Young Anchor Akhil

Niharika Konidela : నిహారిక కొణిదెల ఈ పేరు కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు అటు బుల్లితెర లోనూ ఇటు వెండితెర లోనూ సందడి చేస్తుంది.. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిజానికి మెగా ఫ్యామిలీ నుండి పరిచయం అయినప్పటికీ.. తనకున్న అద్భుతమైన టాలెంట్ లతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లు అందుకుంది. ఒక మనసు సినిమాతో … Read more

Join our WhatsApp Channel