Alia-Ranabir Wedding : ఈరోజే ఆలియా-రణబీర్‌ల వివాహం.. కంగ్రాట్స్ చెప్పిన బిగ్‌బీ!
Alia-Ranabir Wedding : బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్ ల పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. గురువారం రోజు ఇంటే ఈరోజే వారిద్దరి వివాహం జరగబోతున్నట్లు రణబీర్ సోదరి రిద్ధిమా కపూర్ సావ్నే వెల్లడించారు. మొన్నటి వరకు ఏప్రిల్ 14వ తేదీనే పెళ్లి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ సెక్యూరిటీ దృష్ట్యా పెళ్లి తేదీలో కొన్ని మార్పులు జరిగినట్లు.. దీంతో వివాహాన్ని వాయిదా వేసినట్లు ఆలియా కజిన్ తెలిపాడు. కానీ … Read more