Nithya menen: ఇండస్ట్రీలో ఉన్న కొందరు శత్రువులే నా ఎదుగుదలకు అడ్డు పడుతున్నారు: నిత్యా మీనన్
Nithya menen: అలా మొదలైంది సినిమా ద్వార టాలివుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నిత్యా మీనన్. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో నిత్యా మీనన్ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. దీంతో ఈ అమ్మడు తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో వరుస సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. తెలుగులో ఈ అమ్మడు తెలుగులో నటించిన అలా మొదలైంది, గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్, జనతా గ్యారేజ్, … Read more