AAI Recruitment 2025 : యువతకు సువర్ణావకాశం.. AAIలో జాబ్స్.. 1.5 లక్షల జీతం.. ఇప్పుడే అప్లయ్ చేయండి.. ఆగస్టు 1 వరకు ఛాన్స్!
AAI Recruitment 2025 : ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే వారికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఒక సువర్ణావకాశం. సీనియర్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుకు 1 ఆగస్టు 2025 చివరి తేదీ..