Soundarya : అచ్చం సౌందర్యను పోలి ఉన్న ఈ అమ్మాయిని చూశారా.. సౌందర్య మళ్ళీ పుట్టిందా అనే సందేహం రాకమానదు?
Soundarya : సాధారణంగా ఈ ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు 7 మంది ఉంటారని మనం వింటూ ఉంటాం. ఈ క్రమంలోనే ఒకటి రెండు చోట్ల మనుషులను పోలిన మనుషులని మనం చూస్తూ ఉంటాము. ఇలా ఒకే వ్యక్తి పోలికలతో ఒకరిద్దరు ఉండటం మనకు తారసపడే ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్రతారగా కొనసాగుతూ సినిమా ఇండస్ట్రీని ఏలిన నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మరణించి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ … Read more