Biggboss 6 Telugu : బిగ్‌బాస్ వంటలక్క అవుట్.. సుదీపను బయటకు గెంటేశారా? షాకింగ్ ట్విస్ట్ ఇదే..!

Biggboss 6 Telugu : బిగ్‌బాస్‌లో ఏమైనా జరగొచ్చు.. ఎవరు ఉంటారో.. ఎవరు వెళ్లిపోతారో ఊహించడం కష్టమే. ఈ వారం వెళ్లిపోతారులే అనుకున్న వారు ఉంటారు.. ఉంటారులే అనుకున్న వాళ్లే వెంటనే వెళ్లిపోతుంటారు. బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్‌లు ఎవరికి అర్థం కావులే.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి పింకీ సుదీప బయటకు వెళ్లిపోయిందని తెలిసింది. వాస్తవానికి సుదీప ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్లాల్సింది. కానీ, ఇన్నాళ్లు వంటలక్కను బిగ్ బాస్ బాగానే భరించారు. […]