Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నతో ఈటలకు చెక్ పెట్ట బోతున్నరా..?

Teenmar-Mallanna Etala Rajender BJP

Teenmar Mallanna : ఈటల రాజేందర్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో విబేధించి బయటికొచ్చి హుజురాబాద్ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపెట్టిన నేత. హుజురాబాద్ ఎన్నికల తర్వాత ఆయన జోరు పెంచారు. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. కాబట్టి అందుకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. తాజాగా హుజురాబాద్ విజయంతో ఆ పార్టీ మరింత దూకుడును పెంచింది. ఇలా దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలోనే ఆ పార్టీకి ఒక విషయం మాత్రం … Read more

CM Etela Rajender : సీఎంగా ఈటల రాజేందర్.. అధ్యక్షా అంటూ…

CM Etela Rajender

CM Etela Rajender : సీఎం ఈటల రాజేందర్ సీఎంగా వ్యవహరించారు. అసెంబ్లీలో ఆయన అధ్యక్షా అంటూ మాట్లాడారు.. ఏంటండి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కదా.. ఈటల రాజేందర్‌ను సీఎం అంటున్నారు ఏంటని అనుకుంటున్నారు.. అవునండి.. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భవిష్యత్ తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆడిటోరియంలో శుక్రవారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఇందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో ఆయన సీఎంగా … Read more

CM KCR : మూడు రాజధానుల ముచ్చట కేసీఆర్‌కు ముందే తెలుసా..?

cm-kcr-knows-about-ap-three-capitals-withdrawal-decision

CM KCR : మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు నిన్నటి అసెంబ్లీలో ప్రకటన వెలువడింది. మరింత సమగ్రమైన బిల్లును ప్రవేశపెడతామని వైసీపీ నాయకులు తెలుపుతున్నారు. మూడు రాజధానుల విషయాన్ని ఉప సంహరించుకోవడంతో అనేక మంది సంబురాలు చేసుకుంటున్నారు. అదలా ఉంచితే .. అసలు మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందనే విషయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం వస్తున్నాయి. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ వర్షాలతో అతలాకుతలం అవుతుంటే సీఎం ఇలా పెళ్లిళ్లు, … Read more

CM KCR : గులాబీ పార్టీకి గుబులు.. కేసీఆర్‌ను భయపెడుతున్న చోటా లీడర్స్..

cm-kcr-tension-about-mptcs-voters

CM KCR : ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు సంబంధించి 12 స్థానాలు ఖాళీ అవుతుండటంతో వాటిని తిరిగి భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. డిసెంబర్ 10న ఎలక్షన్స్ సైతం నిర్వహించనున్నారు. ఈ టైంలోనే గులాబీ బాస్ కు టెన్షన్ పట్టుకుంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్న మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ను భయపెడుతున్నారు. గతంలో అసెంబ్లీ వేదికగా వారికి ఇచ్చిన హామీలను అమలు చేయకపోతుండటంతో ఆ ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి … Read more

TRS-BJP : టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాల్లో బలైపోతుంది ఎవరు..?

TRS BJP : Who being made scapegoat in Politics

TRS-BJP : ఏ పార్టీ అయిన రాజకీయ లబ్ధికోసమే పనిచేస్తుంది. అధికారంలో ఉన్న వారు దానిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే. అధికారంలో లేని పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు చేసే కుట్రలు అన్నీ ఇన్నీ కావు. కానీ వీటన్నింటిలో పెద్ద లీడర్లు బాగానే ఉన్న చివరికి బలవుతున్నది మాత్రం కార్యకర్తలే. ప్రస్తుతం తెలంగాణ లోని పరిస్థితులు వీటికి అద్దం పడుతున్నాయి. అధికార పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా.. దానిని తప్పు పట్టడం, దానిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష పార్టీలు … Read more

Revanth Reddy : కాంగ్రెస్ నుంచి సీఎంగా రేవంత్ బరిలోకి దిగితే.. మరి కమలం నుంచి ఎవరుంటారో..?

If Revanth Reddy Contested as CM Candidate from Congress, Who BJP CM Candidate?

Revanth Reddy : తాజాగా టీపీసీసీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి బాగా జోరు పెంచారు. ఆయనతో పాటు బీజేపీ పార్టీ పగ్గాలు చేతబట్టుకున్న బండి సంజయ్ కూడా మాంచి జోష్ లో కనిపిస్తున్నారు. వీరిద్దరూ కూడా 55 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఈ ఇద్దరు వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక టీఆర్ఎస్ ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల నుంచి పాలిస్తుంది … Read more

Harish Rao : వారికి కలిసి రాని ఆరోగ్య శాఖ హరీశ్‌కు కలిసొచ్చేనా… కేసీఆర్ ఏం చేయబోతున్నారు? 

harish-rao-new-health-minister-what-kcr-strategy-behind-that-politics

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ సెంటిమెంట్ బలంగా వినిపిస్తోంది. అదే ఆరోగ్య శాఖను ఎవరు చేపట్టినా సరే అనేక ఇబ్బందుల పాలవుతారని, ఆ విషయాన్ని నిజం చేస్తూ ఇప్పటి వరకూ తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఆరోగ్య శాఖ ను చేపట్టిన వారంతా ఏదో రకంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొదటి సారిగా వైద్య శాఖ మంత్రిగా పని చేసిన తాటికొండ రాజయ్య మొదలుకుని మొన్న వైద్య మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ … Read more

TRS Top Place : ఆ జాబితాలో వైసీపీ కంటే ముందొచ్చిన టీడీపీ.. తెలంగాణలో టీఆర్ఎస్ ఫస్ట్.. 

trs-highest-donation-collection-in-telangana-after-tdp-overcome-ysrcp

TRS Top Place : 2019 ఎన్నికల నుంచి ఎలాగైనా సరే అధికార వైసీపీని వెనక్కు నెట్టి తాము మొదటి స్థానంలో రావాలని ప్రయత్నిస్తున్న టీడీపీకి అన్ని విషయాల్లో ఎదురుదెబ్బే తగులుతూ వస్తోంది. కానీ ఒక్క విషయంలో మాత్రం టీడీపీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. వైసీపీని వెనక్కు నెట్టి ఆ విషయంలో టీడీపీ ముందు వరుసలో నిలిచింది. అదే సమయంలో తెలంగాణలో చూసుకుంటే అధికార టీఆర్ఎస్ తన హవాను కొనసాగిస్తూ ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకుంది. ఇంతకీ … Read more

Huzurabad By-election : కేసీఆర్ నిజంగా భయపడ్డారా..? ఈ అతిజాగ్రత్తకు కారణమేంటి..? ఆయన వ్యూహామేంటి?

CM-KCR-Political-Strategy

Huzurabad By-election : హుజురాబాద్‌లో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార టీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైనట్టు తెలుస్తోంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు గులాబీ బాస్ వివిధ రకాల స్కెచ్‌లు వేస్తున్నా, అవి వర్కౌట్ అయ్యేలా కనిపించకపోవడంతో కేసీఆర్ అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారని విశ్వసనీయ రాజకీయ వర్గాల సమాచారం. ఈనెల 30న ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. దీనిని టీఆర్ఎస్‌ పార్టీ లైఫ్ అండ్ డెత్‌గా తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు … Read more

Join our WhatsApp Channel