Samantha : నేను ఇంకా చావలేదు.. బతికే ఉన్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. వీడియో వైరల్!

Samantha turns emotional Words while talking about her health issues

Samantha : స్టార్ హీరోయిన్ సమంత (Samantha)కు వచ్చిన వ్యాధి గురించి అనేక కథనాలు వస్తున్నాయి. సమంత ఆరోగ్య పరిస్థితిపై అనేక రకాలుగా రుమర్లు వినిపిస్తున్నాయి. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపించే వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన సమంత అనేక ఇబ్బందులు పడుతోంది. తన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారంపై సమంత తీవ్ర ఆవేదనకు గురైంది. లేటెస్టుగా సమంతను యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్బంగా సామ్ యశోద మూవీకి … Read more

Join our WhatsApp Channel