Malli Nindu Jabili Serial Aug 26 Today Episode : శరత్‌ను మాటలతో రెచ్చగొట్టిన వసుంధర.. మల్లి కన్నకూతురు అనే నిజాన్ని శరత్ చంద్ర బయటపెడతాడా?
Malli Nindu Jabili Serial Aug 26 Today Episode : బుల్లితెర లో ప్రసారం అవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అరవింద ఆఫీస్ వాళ్లు ఇంటికి వచ్చి అరవింద మీ ఆయన అని మల్లి అడుగుతారు అవును అని చెప్తుంది. మాలిని పై కోపంగా మాటలుడుతుంది. . అరవింద మౌనంగా ఉంటాడు. అరవింద దగ్గరికొచ్చి మల్లి అందరికీ అనుమానం వస్తుంది కదా మీరు ఎందుకు అలా ఉన్నారు అని ప్రశ్నిస్తుంది. … Read more