Relationship : మీ పార్ట్‌నర్ అలా చేస్తున్నారా? ఇక కలిసుండటం కష్టమే.. తస్మాత్ జాగ్రత్త..!
Relationship : శృంగారం అనేది రెండు బాడీలకు సంబంధించిన కోరిక. ఇందులో పాల్గొనేటప్పుడు ప్రతి ఒక్కరూ హ్యాపీగా, అద్భుతంగా ఫీల్ అవుతారు. అయితే కొన్ని సమయాల్లో రొమాన్స్ సైతం కొందరిని బాధిస్తుంది. మెయిన్‌గా రిలేషన్‌షిప్‌లో నిబద్ధత లేకపోవడం, శృంగారానికి అడిక్ట్ అవ్వడం లాంటి డేంజర్ లక్షణాలుంటే ఆ రిలేషన్‌షిప్‌లో నిరుత్సాహం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో శృంగారం కష్టంగా మారుతుంది. కపుల్స్ విడిపోవడానికి ఇదే కారణమవుతుంది. దీని వల్ల లైఫ్ పార్ట్నర్స్ మధ్య మాటలు సరిగ్గా ఉండవు. … Read more