Janaki Kalaganaledu: జానకి ఐపీఎస్ చదువుకు ఒప్పుకున్న జ్ఞానాంబ.. సంతోషంలో రామచంద్ర,జానకి..?

Jnanamba reconsiders Rama Chandra's request for Janaki to pursue her higher studies in todays janaki kalaganaledu serial episode

Janaki Kalaganaledu : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జానకి తన తండ్రి ఫోటో ముందు మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా జ్ఞానాంబ వింటూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో జానకి ఇక నా చదువు విషయాన్ని ఇక మనం వదిలేద్దాం అనడంతో రామచంద్ర అలా మాట్లాడకండి అని అంటాడు. అప్పుడు జానకి ఇకపై … Read more