Video Viral : ఫుల్ గా తాగి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు డాన్స్ చేసిన మహిళ.. వీడియో వైరల్?
Video Viral : సాధారణంగా మద్యం సేవించి వాహనం నడప రాదు అన్న విషయం తెలిసి కూడా చాలా మంది మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మద్యం సేవించి వాహనం నడుపుతున్నప్పుడు పోలీసులకు దొరికిపోతూ ఉంటారు. అయితే కొంతమంది పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇలా పోలీసులకు డ్రంకెన్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడి పోలీసులను తప్పించుకునేందుకు ఇప్పటికే చాలామంది అనేక విధాలుగా ప్రయత్నిస్తున్న … Read more