Naga Chaitanya : రెండో పెళ్లికి నాగచైతన్య రెడీ.. మళ్లీ హీరోయిన్‌తో ప్రేమలో..? అఖిల్ కోసం అమ్మాయిని వెతుకుతున్న నాగ్..?
Naga Chaitanya : అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో అక్కినేనివారి ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయట.. ఇప్పుడు ఇదే వార్త ఫిల్మ్ నగర్‌లో హట్ టాపిక్ గా మారింది. అక్కినేనివారి ఇంట్లో ఒక పెళ్లి కాదంట.. ఒకేసారి రెండు పెళ్లిళ్లు జరగబోతున్నాయట టాక్ నడుస్తోంది. ముందుగా అఖిల్ కోసం కింగ్ నాగర్జున అమ్మాయిని వెతికే పనిలో పడ్డాడట.. అదే సమయంలో సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్యకు కూడా రెండో పెళ్లి చేయాలని నాగర్జున గట్టిగా … Read more