Sri Reddy : మటన్ తిల్లి.. తింటే తల్లవుతారు.. కొత్త వంటతో రచ్చ చేస్తున్న శ్రీరెడ్డి..!

Sri Reddy

Sri Reddy : సంచలన తార శ్రీరెడ్డి నిత్యం ఏదో ఒక వీడియోల ద్వారా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే నిత్యం వంట వీడియోలతో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు తన చేతి రుచి చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మాంసాహారాలను తయారు చేసిన శ్రీ రెడ్డి తాజాగా మటన్ తిల్లి కూరను గోదావరి స్టైల్ లో చేసి చూపించారు.ఈ క్రమంలోనే ఈమె కూర … Read more