Blaupunkt : 100 గంటల బ్యాటరీ లైఫ్‌తో మార్కెట్లోకి విడుదలైన బ్లౌఫంక్ట్.. ధర కూడా చాలా తక్కువే?
Blaupunkt : భారీ బ్యాటరీ లైఫ్ తో బ్లౌఫంక్ట్ నుంచి అత్యధిక ఫీచర్స్ కలిగి అత్యంత తక్కువ ధర కలిగినటువంటి నెక్ బాక్ స్టైల్ ఇయర్ ఫోన్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. బ్లౌఫంక్ట్ బీఈ 100 ఇయర్ ఫోన్స్ భారత మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. అధునాతనమైన ఫీచర్స్ కలిగి ఉన్నటువంటి ఈ ఇయర్ ఫోన్స్ అత్యంత తక్కువ ధరకే మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఇందులో బ్యాటరీ పర్సంటేజ్ తెలపడం కోసం ప్రత్యేకంగా ఎల్ఈడి బ్యాటరీ ఇండికేటర్ కూడా … Read more