Faria Abdullah : జాతి రత్నాలు హీరోయిన్ టాలెంట్ మామూలుగా లేదు.. బెల్లీ డాన్స్ అదరగొట్టిన చిట్టి?

Jathi Ratnalu heroine Faria Abdullah talent is next level

Faria Abdullah : ఫరియా అబ్దుల్లా అంటే టక్కున గుర్తు రాకపోవచ్చు కానీ జాతి రత్నాలు చిట్టి అంటే మాత్రం అందరికీ టక్కున ఈ హీరోయిన్ గుర్తుకొస్తారు. జాతి రత్నాలు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం పూర్తిస్థాయి హీరోయిన్ గా ఎలాంటి సినిమాలలోనూ నటించలేదు. ఇకపోతే ఈమె నాగచైతన్య, నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా అదరగొట్టారు. చిట్టికి నటన కన్నా డాన్స్ అంటే ఎంతో ఇష్టమని … Read more

Join our WhatsApp Channel