Bigg Boss 6 telugu : యాంకర్ ఉదయభాను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందా!
Bigg Boss 6 telugu 6 : బిగ్ బాస్ 6 కోసం అన్ని సిద్ధం చేస్తున్నారు ఇక బిగ్ బాస్ 6 ప్రారంభం కాబోతుంది. దీనికి మళ్లీ హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఈసారి గ్రాండ్ ప్లాన్ చేయాలనేది నిర్వాహకుల ఆలోచన దీనికోసం అనేక మంది సెలబ్రిటీలను ,యాంకర్స్ ని అప్రోచ్ అవుతున్నారు. వారితో అనేక సంప్రదింపులు జరుపుతున్నారట. ఒకప్పుడు తెలుగులో టాప్ యాంకర్ గా నిలిచిన ఉదయభాను పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఆమెతో బిగ్ … Read more