TS Group 1 and 2 Aspirants : తెలంగాణలో ఎస్ఐ, గ్రూప్‌-1, 2 అభ్యర్థులకు శుభవార్త.. ఫ్రీ కోచింగ్.. స్టైఫండ్‌ కూడా! ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..!

TS Group 1 and 2 Aspirants : Free Coaching Training Classes for TS Group 1 and 2 Aspirants with Stipend

TS Group 1 and 2 Aspirants : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్‌న్యూస్.. త్వరలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం ప్రీపేర్ అయ్యే అభ్యర్థుల కోసం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఫ్రీగా కోచింగ్ అందించనుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రీ కోచింగ్ కోసం రిజిస్ట్రర్ చేసుకునే అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.5లక్షల్లోపు ఉండాలి. ఏప్రిల్ 6 … Read more

Join our WhatsApp Channel