Prabhas : ఆ విషయంలో పునీత్ రాజ్ కుమార్‌ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన ప్రభాస్..!

prabhas-get-emotional-while-remembering-puneet-rajkumar

Prabhas : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండె పోటుతో ఈ లోకాన్ని వీడి వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. ఆయన అకాల మరణంతో కేవలం కన్నడ సినీ పరిశ్రమే కాకుండా యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా పునీత్ నటించిన చివరి చిత్రం జేమ్స్ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు చేతన్ కుమర్ దర్శకత్వం వహించగా… కిషోర్ పత్తికొండ నిర్మించారు. అలానే ఈ మూవీలో టాలీవుడ్ … Read more

Join our WhatsApp Channel