Niharika Konidela : తల్లి కాబోతున్న నిహారిక.. మేం ముగ్గురం అంటున్న మెగా డాటర్..!
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల మరోసారి వార్తల్లో నిలిచింది. రెండేళ్ల కింద నిహారిక పెళ్లి (Niharikak konidela) ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. లేటెస్టుగా నిహారిక ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో రుమర్లు వస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కో హీరోయిన్ మూడు నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వాళ్లు చేసుకోకపోయినా.. జనాలు చేస్తున్నారు. అలాగే సెలబ్రిటీస్‌పై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. వచ్చే వార్తలు నిజాలా? లేదా అబద్ధాలా.. అంటే … Read more