Nithya Menon : నడవలేని స్థితిలోకి వెళ్లిపోయిన నిత్యామీనన్.. ఏం జరిగిందంటూ ఆందోళనలో అభిమానులు?
Nithya Menon : దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యామీనన్ తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ పొందింది.ఇకపోతే గత కొంత కాలం నుంచి తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె గత ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే తాజాగా ఈమె మోడ్రన్ లవ్ హైదరాబాద్ అని వెబ్ సిరీస్ లో నటించారు.ఈ వెబ్ సిరీస్ … Read more