Ramya Raghupathi : రమ్య నా జీవితంలోకి వచ్చి నా కుటుంబాన్ని నాశనం చేసింది… డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసింది?
Ramya Raghupathi : నటుడు నరేష్ పెళ్లి వార్తలు రోజు రోజుకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గందరగోళంగా మారిపోతుంది. వీరి పెళ్లి గురించి రోజుకు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇప్పటికే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సోషల్ మీడియా వేదికగా నరేష్ గురించి ఎన్నో షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే ఈమె నటి పవిత్ర లోకేష్ పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విధంగా రమ్య రఘుపతి విడాకులు కావాలంటూ తనని … Read more