Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ కంటెస్టెంట్ సిరిపై సీరియల్ హీరో నందు షాకింగ్ కామెంట్స్..!
Bigg Boss 5 Telugu : తెలుగు తెర మీద ఎన్నో సినిమాల్లో ఉత్తరాది భామలే మెరుస్తూ ఉంటారు. ఈ విషయంలో చాలా మంది ప్రేక్షకులు కూడా అసహనానికి లోనవుతారు. అసలు తెలుగు భామలను హీరోయిన్లుగా దర్శక నిర్మాతలు ఎందుకు ఎంపిక చేయరని ప్రశ్నిస్తుంటారు. ప్రస్తుతం తెలుగు నాట పుట్టిన ముద్దుగుమ్మలు కూడా హాట్, హాట్ పోజులతో నెట్టింటిని షేక్ చేస్తున్నారు. ఉత్తరాది భామలకు ఏమాత్రం తీసిపోకుండా స్కిన్ షో చేస్తున్నారు. అంతలా తెలుగు ముద్దుగుమ్మలు దూసుకుపోతుంటే … Read more