Devatha july 8 Today Episode : కమల పై సీరియస్ అయిన భాగ్యమ్మ..రుక్మిణిని వెతికే పనిలో పడిన దేవుడమ్మ..?

Devatha july 8 Today Episode

Devatha july 8 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య,రాధ ఇద్దరు మాధవలో వచ్చిన మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో దేవుడమ్మ దేవుడు దగ్గరికి వెళ్లి గురించి వేడుకుంటూ ఉంటుంది. ఎన్ని పూజలు చేసిన నా కోడల్ని చూపించవా అంటూ బాధపడుతూ ఉంటుంది. ఈ … Read more

Join our WhatsApp Channel