Devatha May 30 Today Episode : దేవితో కలిసి ఆడుకుంటున్న భాగ్యమ్మ.. బాధతో కుమిలిపోతున్న రాధ..?

Devatha May 30 Today Episode

Devatha May 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సూరి దేవుడమ్మ తో మాట్లాడుతూ రుక్మిణి గురించి అసలు విషయం చెప్పేస్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో సూరి అసలు నిజాన్ని చెప్పడంతో దేవుడమ్మ ఆనంద పడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే గతంలో స్వామీజీ చెప్పిన మాటలు తలుచుకొని … Read more

Devatha: ఆదిత్యకు షాక్‌ ఇచ్చిన దేవి… మాధవ్‌కి దగ్గరవూతూ ఏం చేయనుంది..!

devatha latest episodes highlights

Devatha: బుల్లితెరపై నిర్విఘ్నంగా ఆద్యంతం ఉత్కంఠతతో కొనసాగుతున్న సీరియల్‌ దేవత. మరి ఈ సీరియల్‌ తాజా ఎపిసోడ్‌ హైలెట్స్‌ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మాధవ్ పిల్లల్ని స్కూల్ దగ్గర దింపడానికి వెళ్తాడు. అక్కడే దేవి చిన్మయిలను కలవడానికి ఆదిత్య వస్తాడు. అది గమనించిన దేవి ఆఫీసర్‌ సర్‌ మీద కోపంతో మాధవ్‌కి దగ్గరవుతున్నట్టు నటిస్తుంది. ఈ క్రమంలో ఇక దేవి ఆదిత్య చూస్తుండగా కావాలని మాధవ్‌ని పిలిచి మరీ ముద్దు పెడుతుంది.. నాన్న నువ్వు మాతో మంచిగా … Read more

Devatha : ఆదిత్యకు ఊహించని ట్విస్ట్‌… ఆదిత్య అబద్దం చెప్తున్నాడని గ్రహించిన సత్య ఏం చేస్తుంది..?

Devatha serial latest episode

Devatha Today Episode Feb 18 : ఒకే భర్తను పెళ్లాడిన ఇద్దరు అక్కాచెల్లల మధ్య ప్రేమ, పరిస్థితులు ఎలా ఉన్నాయన్న నేపథ్యంలో మా టీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ సీరియల్‌ “దేవత”. మరి ఈ సీరియల్‌ లేటెస్ట్‌ ఎపిసోడ్‌ హైలెట్స్‌ ఏంటో ఒకసారి చూసేద్దాం. పిల్లలు పుట్టాలని ఆదిత్య వాడుతున్న టాబ్లెట్స్‌ పెరటిలో పడి ఉండడం ఏంటని ఆదిత్యని నిలదీయాలని సత్య, దేవుడమ్మ, దేవుడమ్మ భర్త ఆగ్రహంతో ఉంటారు. అంతలో అటుగా ఆదిత్య వస్తాడు. ఆదిత్యను మందులు … Read more

Join our WhatsApp Channel