Devatha june 3 Today Episode : అసలు విషయాన్ని తెలుసుకున్న దేవి.. సంతోషంలో రాధ..?
Devatha june 3 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో బ్యాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ లో. సత్య, ఆదిత్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో జానకి ఇంట్లో పని చేస్తూ ఉండగా రాధా వచ్చి నేను చేస్తాను కదా అని అనడంతో వచ్చే కోడలు ఎటువంటిదో తెలియదు కదా అందుకే ఇప్పటి నుంచే … Read more