Devatha july 25 today Episode : మాధవ అంతు చూస్తాను అంటూ కోపంతో రగిలిపోతున్న ఆదిత్య..బాధతో కుమిలిపోతున్న రాధ..?
Devatha july 25 today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య, దేవి వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళగా అది చూసి భాగ్యమ్మ చెట్టు చాటున దాక్కుంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో మాధవ,దేవి వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్లి దేవి వాళ్ళని పిలవగా అప్పుడు దేవి చిన్మయిలు ఆదిత్య దగ్గరికి … Read more