Devatha Aug 29 Today Episode : రాధ ప్రవర్తన చూసి షాక్ అయిన మాధవ.. కోపంతో రగిలిపోతున్న ఆదిత్య..?
Devatha Aug 29 Today Episode : తెలుగు బుల్లితెరపి ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో మాధవ పై కోపంతో రగిలిపోతున్న రాధ,దేవిని అక్కడినుంచి తీసుకొని వెళుతుంది. ఈరోజు ఎపిసోడ్లో రాధ, ఇంటికి కోపంగా వస్తుంది. అప్పుడు చిన్మయి వచ్చి ఎక్కడికి వెళ్లావమ్మా అని అడగడంతో దేవిని, చిన్మయి తో అయితే వెళ్లి ఆడుకోమని చెబుతుంది. … Read more