Samantha : నాగ చైతన్యకు దగ్గరయ్యేందుకు ఆరాటపడుతున్న సమంత.. అందుకే ఆ పోస్టు డిలీట్ చేసిందా? అసలు రీజన్ ఇదేనా?!
Samantha : టాలీవుడ్‌లో మోస్ట్ లవలీ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత జంట.. అలాంటి క్యూట్ కపుల్ ఒక్కసారిగా బ్రేకప్ చెప్పుకోవడంతో అభిమానులు సహా తెలుగు ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. మళ్లీ చైతూ, సమంత కలిస్తే బాగుండుని కోరుకునే వారు ఎందరో ఉన్నారు. నాగ చైతన్య, సమంతలు విడాకులు తీసుకోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఏదిఏమైనా చైతూ, సమంతలు తమ నిర్ణయాలను మార్చుకుని అన్ని మర్చిపోయి మళ్లీ ఒక్కటి అయితే చూడాలని అక్కినేని ఫ్యాన్స్ సైతం ఆశగా … Read more