Director Raghavendra Rao : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పేరు చివర B.A సెంటిమెంట్ గురించి తెలుసా? డైరెక్టర్ అవ్వకుంటే ఏమయ్యేవారంటే?
Director Raghavendra Rao : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎన్నో హిట్ మూవీలకు దర్శకుడిగా వ్యవహరించారు. అద్భుతమైన మూవీలతో తనకుంటూ ...