TS SSC Exams Date : తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..?
TS SSC Exams Date : తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. 2022 ఏడాదిలో తెలంగాణ టెన్త్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ మేరకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (SSC Exam) షెడ్యూల్‌ను విడుదల చేసింది. మే 11,2022 నుంచి టీఎస్ తెలంగాణ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పది పరీక్షల్లో చివరి పరీక్ష మే 20, 2022తో ముగియనుంది. గత రెండు విద్యాసంవత్సరాల్లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించే … Read more