Chammak Chandra : చమ్మక్ చంద్ర బ్యాక్ టు జబర్దస్త్? ఛాన్స్ దక్కుతుందా?
Chammak Chandra : పాపులర్ కామెడీ షోల్లో జబర్దస్త్ టాప్. ఈ ప్రోగ్రాం మొదలైన తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్స్ వేరే చానల్స్‌లో స్టార్ట్ అయ్యాయి. కొద్ది రోజులుగా ఈ ప్రోగ్రాం నుంచి తప్పుకున్న చమ్మక్ చంద్ర తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్. జబర్దస్త్‌కు ఆయన దూరమై దాదాపు ఏడాదిన్నర కావోస్తోంది. ఆయన ఈ షో మానేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. నెటిజన్స్ సైతం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని.. వెంటనే జబర్దస్త్ లోకి రావాలని … Read more