Anchor Anasuya : వామ్మో.. ఏంది రంగమ్మత్త.. గ్రీన్ డ్రెసులో కుర్రకారుల మతిపోగొడుతున్న అనసూయ..!
Anchor Anasuya : యాంకర్ అనసూయ.. తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూనే సినిమాల్లోనూ నటిస్తోంది. వయస్సు పెరిగినా ఇప్పటికీ అందంలో ఏమాత్రం తగ్గకుండా కుర్రకారుకు కునుకులేకుండా చేస్తోంది. తనదైన యాంకరింగ్‌తో ఎంతగానో ప్రేక్షకులను మెప్పించిన అనసూయ.. వెండితెరపై అదే గ్లామర్ డోస్ పెంచుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ వంటి షోలో యాంకర్‌గా రాణిస్తూనే.. సినిమాల్లో పాత్రల విషయంలోనూ ఎప్పుడు గుర్తుండిపోయే పాత్రలను … Read more