Wheat Grass Juice : ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగితే చాలు.. ఎలాంటి రోగమైన ఇట్టే పారిపోవాల్సిందే..!
Wheat Grass Juice : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యలలో మధుమేహ సమస్య ఒకటి. రోజురోజుకు మధుమేహంతో బాధపడే వారి సంఖ్య అధికమవుతోంది. ఈ క్రమంలోనే మధుమేహాన్ని నియంత్రించుకోవడం కోసం వివిధ రకాల వ్యాయామాలతో పాటు ఆహార నియమాలను కూడా పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మధుమేహంతో బాధపడేవారు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే గోధుమ గడ్డి చక్కని పరిష్కార మార్గం అని నిపుణులు చెబుతున్నారు. గోధుమ గడ్డిలో ప్రోటీన్, ఫ్లేవనాయిడ్స్, క్లోరోఫిల్, విటమిన్-సి, విటమిన్-ఇ, … Read more