Sudigali Sudheer Gaalodu Movie Review : సుడిగాలి సుధీర్ గాలోడు మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Sudigali Sudheer Gaalodu Movie Review

Sudigali Sudheer Gaalodu Movie Review : సుడిగాలి సుధీర్‌కు బుల్లితెరపై ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. వెండితెరపై అసలైన మాస్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఫుల్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో ఉన్న గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సుధీర్‌కు ఎలాంటి ఇమేజ్ తీసుకొచ్చింది? ఆడియెన్స్‌ ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారు? అనేది చూద్దాం. కథ (Story) : రజినీకాంత్ అలియాస్ … Read more

Join our WhatsApp Channel