Sri Reddy : పిల్లల పెంపకం గురించి శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్… మీరైనా బాగుపడండి అంటూ హితబోధ!
Sri Reddy : శ్రీ రెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాలలో నిలుస్తూ ఉంటుంది. శ్రీ రెడ్డి నోరు తెరిస్తే చాలు బూతు పురాణమే. ముఖ్యంగా ఇండస్ట్రీలోని కొందరు పెద్దల గురించి మరికొందరు రాజకీయ నాయకుల గురించి శ్రీరెడ్డి ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. పొరపాటున కూడా ఎవరైనా శ్రీ రెడ్డిని గెలిచారంటే వాళ్ళకి మూడినట్లే లెక్క. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం … Read more