Shreeja kalyan Dev : శ్రీజ కళ్యాణ్ దేవ్ కాదంట.. శ్రీజ కొణిదెలనట.. ఎందుకీ చేంజింగ్..?
Shreeja kalyan Dev : మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లోకి చేరింది. కల్యాణ్ దేవ్‌ని రెండో వివాహం చేసుకున్న శ్రీజ ఇప్పుడు ఆయనతో విడిపోయినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అయితే ఈ పుకార్లు చాలా రోజలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికి లేటెస్ట్‌గా శ్రీజ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ మార్చడం చూస్తుంటే విడిపోయినట్లుగా వస్తున్న వార్తల్లో వాస్తవం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కల్యాణ్ దేవ్‌తో వివాహం అనంతరం వీరికి ఓ పాప … Read more