Corona Case : కరోనా వచ్చిందని ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ యువతి… హైదరాబాద్ లో ఘటన
Corona Case Suicide : దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. కరోనా సృష్టించిన కల్లోలం గురించి తలుచుకుంటేనే భయం వేస్తోంది. మొదటి, రెండో దశల్లో వైరస్ విజృంభించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నా మూడో ముప్పు పొంచి ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రపంచమే ప్రమాదం అంచున పరిభ్రమించింది. ఈ తరుణంలోనే కరోనా మహమ్మారి ఇప్పటికే దేశంలో లక్షలాది మందిని బలి తీసుకుంటోంది. … Read more